top of page



శరన్నవరాత్రి ఉత్సవములు
హనుమద్గిరి పద్మాక్షి దేవస్థానం లో దసరా ఉత్సవములు

శ్రీ చక్రం
హనుమద్గిరి పద్మాక్షి దేవస్థానం

Add a Title
Describe your image

శరన్నవరాత్రి ఉత్సవములు
హనుమద్గిరి పద్మాక్షి దేవస్థానం లో దసరా ఉత్సవములు
1/12
ఆలయ దర్శన వేళలు
ప్రతి రోజు
ఉదయము:
ఉదయం గం 4:00 నిలకు
ఆలయము తెరువబడుతుంది.
కానీ పూజాది కార్యక్రమములు గం 5:00 నిలకు మొదలయి గం 10:30 నిల లేదా గం11:00 నిల వరకు జరుపబడుతాయి.
సాయంత్రం :
సాయంత్రం గం 4:00 నిల నుండి .గం 6:30 నిల వరకు ఆలయము తెరిచి ఉంటుంది. అప్పుడప్పుడు గం 7:00 నిల వరకు ఉంటుంది.
శుక్రవారం:
ఉదయము:
శుక్రవారం రోజున ఆలయము ఉదయం గం 5:00 నిల నుండి మధ్యాహ్నం గం 1:00 నిల వరకు తెరిచి ఉంటుంది.
సాయంత్రం:
సాయంత్రం గం 4:00 నిలకు
నుండి గం 7:30 నిల లేదా గం 8:00 నిల వరకు తెరిచి ఉంటుంది.
పండుగ రోజులలో వివిధ కార్యక్రములు
నిర్వహించబడుతాయి.
bottom of page