top of page

కాకతీయ సంస్థానము – శ్రీ హనుమద్గిరి పద్మాక్షీ దేవస్థానం

కాకతీయ నగర సామ్రాజ్య జీర్ణోద్ధార పునర్వైభవ సేవాసమితి  (Reg No 40/15)

శ్రీ పద్మాక్షీ చారిటబల్ ట్రస్ట్ ( 139/17) 
నెం. 7-1-363, పద్మాక్షీ కాలనీ , హనుమకొండ, వరంగల్ జిల్లా, తెలంగాణా-506001,
దూరవాణి 8500211117, 8500211118,
www.kakatiyasamsthanam.com , kakatiyasamsthanam@gmail.com

దేవస్థాన వంశపారంపర్య ధర్మకర్తలు :
శ్రీ నాగిళ్ళ శంకర శర్మ గారు  :  9849438361,

వంశపారంపర్య అర్చకులు ఆస్థాన విద్వాన్ :
వేద బ్రహ్మ శ్రీ ఎన్.షణ్ముఖ పద్మనాభ శర్మ గారు : 9908763228

Padmakshi Temple |  padmakshi temple road, laxmipuram,Hanamkonda | Warangal, 506011

Email: avadhani1990@gmail.com

Success! Message received.

​ఆలయ దర్శన వేళలు

​ప్రతి రోజు

ఉదయము: 
ఉదయం గం 4:00 నిలకు

ఆలయము తెరువబడుతుంది.

కానీ పూజాది కార్యక్రమములు గం 5:00 నిలకు మొదలయి గం 10:30 నిల లేదా గం11:00 నిల వరకు జరుపబడుతాయి. 
సాయంత్రం :
సాయంత్రం గం 4:00 నిల నుండి .గం 6:30 నిల వరకు ఆలయము తెరిచి ఉంటుంది. అప్పుడప్పుడు గం  7:00 నిల వరకు ఉంటుంది.


శుక్రవారం: 
ఉదయము:
శుక్రవారం రోజున ఆలయము ఉదయం గం 5:00 నిల నుండి మధ్యాహ్నం గం 1:00 నిల వరకు తెరిచి ఉంటుంది.
సాయంత్రం:
సాయంత్రం గం 4:00 నిలకు

నుండి గం 7:30 నిల లేదా గం 8:00 నిల  వరకు తెరిచి ఉంటుంది.  


పండుగ రోజులలో వివిధ కార్యక్రములు

నిర్వహించబడుతాయి.

Join Padmakshi Temple

Never Miss an Update

Phone

Email

  • YouTube Social  Icon
  • Google+ Social Icon
  • Facebook Social Icon
  • Black Flickr Icon
  • Black Instagram Icon
bottom of page