top of page

శ్రీ విద్యారణ్యప్రోక్త బీజమంత్ర సంపుటిత శ్రీసూక్త పారాయణం


శ్లో॥ పద్మాననే పద్మఊరు పద్మాక్షీ పద్మసంభవే| త్వమ్మాం భజస్వ పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహం ॥

పద్మం వంటి ఊరువులు ముఖం నేత్రములు కలిగిన ఆ తల్లిని పద్మాక్షీ అమ్మవారిని సేవిస్తే మనకు ఏదీ సుఖములను కలుగజేయునో అవి తప్పక దొరకగలవు. యథాయోగ్యం తథా కురు శ్రీ హనుమద్గిరిపద్మాక్షి అమ్మ చూపులతో ఈ జగత్తును రక్షిస్తూ సిరి సంపదలనిస్తూ ఉన్న పద్మాక్షీ అమ్మవారి పాద పద్మములకు నమస్కరిస్తూ 10-6-2018 ఆదివారం రోజున ఉ:9-30 నుండి 11:30 వరకు అధిక జ్యేష్ఠ(పురుషోత్త)మమాసం ,ఏకాదశి తిథి, అశ్విని నక్షత్ర మహాపర్వదినం సందర్భంగా 108 (కమలపుష్పాలు) లేదా వివిధ రకాల పుష్పాలతో ఏకాదశ(11 సార్లు)పర్యాయములు గా

శ్రీ విద్యారణ్యప్రోక్త బీజమంత్ర సంపుటిత శ్రీ సూక్త పారయణము మరియు అర్చన

ఈ రోజు నిర్వహించిన శ్రీ మహాలక్ష్మీయంత్ర సహిత శ్రీ విద్యారణ్యప్రోక్త బీజమంత్ర సంపుటిత శ్రీసూక్త పారాయణం మరియు అష్టోత్తర శతాధిక కమల పుష్పాలతో నిర్వహించడం తద్వార అమ్మవారు మనందరిని సంపూర్ణముగాఅనుగ్రహించినది తేలియపరస్తూ వరుణ దేవుడు కూడ అనుగ్రహించడం జరిగింది

ఆపోవై సర్వా దేవతాః అనగా వర్షం ద్వారా సకల దేవతల అనుగ్రహం కలుగును. పడిన చిరుజల్లు (వర్షం)ద్వారా అమ్మవారు మరియు సకల దేవత ల అనుగ్రహం పరిపూర్ణంగా మనందరికి అందినది ఇందులో ఏవిధమైన సంశయం లేదు.

​ఆలయ దర్శన వేళలు

​ప్రతి రోజు

ఉదయము: 
ఉదయం గం 4:00 నిలకు

ఆలయము తెరువబడుతుంది.

కానీ పూజాది కార్యక్రమములు గం 5:00 నిలకు మొదలయి గం 10:30 నిల లేదా గం11:00 నిల వరకు జరుపబడుతాయి. 
సాయంత్రం :
సాయంత్రం గం 4:00 నిల నుండి .గం 6:30 నిల వరకు ఆలయము తెరిచి ఉంటుంది. అప్పుడప్పుడు గం  7:00 నిల వరకు ఉంటుంది.


శుక్రవారం: 
ఉదయము:
శుక్రవారం రోజున ఆలయము ఉదయం గం 5:00 నిల నుండి మధ్యాహ్నం గం 1:00 నిల వరకు తెరిచి ఉంటుంది.
సాయంత్రం:
సాయంత్రం గం 4:00 నిలకు

నుండి గం 7:30 నిల లేదా గం 8:00 నిల  వరకు తెరిచి ఉంటుంది.  


పండుగ రోజులలో వివిధ కార్యక్రములు

నిర్వహించబడుతాయి.

Join Padmakshi Temple

Never Miss an Update

Phone

Email

  • YouTube Social  Icon
  • Google+ Social Icon
  • Facebook Social Icon
  • Black Flickr Icon
  • Black Instagram Icon
bottom of page